Saturday, December 18, 2010

చంద్రబాబు నాయుడు ఎందుకు దీక్ష చేస్తునాడు

చంద్రబాబు నాయుడు ఎందుకు దీక్ష చేస్తునాడు
  1. అకాల వర్షం కారణంగా పాడయిపోయిన అని రకాల ధన్యం కి గిట్టుబట ధర కలిపించాలి అని .(ప్రబుత్వం 10 శాతం తేమ ఉన్న ధన్యం కి మాత్రమే గిట్టుబాటు ధరను ప్రకటించింది, మొలకేతిన ధన్యం గురించి ఇలాంటి ప్రస్తావన లేదు)
  2. జాతీయ విపతుల సమయం లో ఎకరానికి 10 వేల రూపాయలు నష్ట పరిహారం చేలించాలని
  3. గ్రామీణ జాతీయ ఉపాది పధకంను వ్యవసాయం కు అనుసందానం చేయాలని .
  4. పంట పై భీమ ఉన్న అది చేలించే విదానం లో ఉన్న లోపాలను సవరించలని
  5. నేటి కాంగ్రెస్ ప్రబుత్వ 100 రోజుల ప్రణాళిక లో ఉన్న 9 గంటల ఉచిత విద్యుతునుఅమలు చేయాలని.
  6. ప్రతి సంవత్సరం పంట గిట్టుబాటు ధరలను 20 % పెంచాలి అని.