తాడిత పీడిత ప్రజానికానికి కోసము అశువులు బాసిన కుటుబం నుండి నేలకొరిగిన మరో అరుణతార మన పోరాటాల "పరిటాల రవీంద్ర", అయిన అస్తమించి అయిదు సవంత్సరాలు అవుతున అయిన ఆశయాలు మనలని నిత్యము ముందుకు నడ్పిస్తునాయి. బాదిత,తాడిత, పీడిత, బడుగు, బలహీన వర్గాలకి ఆసరా నిల్చి, ఇంకా నిలుస్తూనే ఉన్న అ కుటుబం ప్రతి ఒకరి ఆదర్శ ప్రాయము, నమినా సిద్ధాంతం కోసం పోరాట బట పట్టిన మడమ తిపకుండా దాదాపుగా ఆరు దశాబ్దాలుగా పోరాడి, పోరాడుతూ పోరాటంలో విరమరణాలు పొంది సామాన్య ప్రజానికానికి భూస్వామ్య పిడనలనుండి విముక్తి కలిగించింది. బాదిత, తాడిత, బలహీన వర్గాల పక్షపాతి అయిన తెలుగుదేశం పార్టీ అయిన చేసిన సేవలను స్మరించుకుంటూ, పరిటాల రవీంద్ర ను ఒక్క కులానికి ప్రతినిదిగా కాకుండా అయిన బాదిత,తాడిత, పీడిత వర్గాల ప్రతినేదిగా చూడాలి అన్నది న మనవి.