Saturday, December 18, 2010

చంద్రబాబు నాయుడు ఎందుకు దీక్ష చేస్తునాడు

చంద్రబాబు నాయుడు ఎందుకు దీక్ష చేస్తునాడు
  1. అకాల వర్షం కారణంగా పాడయిపోయిన అని రకాల ధన్యం కి గిట్టుబట ధర కలిపించాలి అని .(ప్రబుత్వం 10 శాతం తేమ ఉన్న ధన్యం కి మాత్రమే గిట్టుబాటు ధరను ప్రకటించింది, మొలకేతిన ధన్యం గురించి ఇలాంటి ప్రస్తావన లేదు)
  2. జాతీయ విపతుల సమయం లో ఎకరానికి 10 వేల రూపాయలు నష్ట పరిహారం చేలించాలని
  3. గ్రామీణ జాతీయ ఉపాది పధకంను వ్యవసాయం కు అనుసందానం చేయాలని .
  4. పంట పై భీమ ఉన్న అది చేలించే విదానం లో ఉన్న లోపాలను సవరించలని
  5. నేటి కాంగ్రెస్ ప్రబుత్వ 100 రోజుల ప్రణాళిక లో ఉన్న 9 గంటల ఉచిత విద్యుతునుఅమలు చేయాలని.
  6. ప్రతి సంవత్సరం పంట గిట్టుబాటు ధరలను 20 % పెంచాలి అని.

Thursday, March 25, 2010

ఒక్క రాజికియ నాయకుడుగా మారటానికి

ఒక్క వ్యక్తిగా మారటానికి "నా" అనేదాని వదిలి "మన" అనే ఆలోచన విదానం అలవర్చుకున ..........
ఒక్క వ్యవస్థ మారటానికి "కులమత దురాబిమానం" వదిలి "సమానత్వం" అనే విదానం అలవర్చుకున .....
ఒక్క నాయకుడుగా మారటానికి "న ప్రయోజనాల" కన్నా "నలుగురి సతప్రయోజనలకి " కి ప్రాదాన్యత ఇవడం అలవర్చుకున .........
ఒక్క రాజికియ నాయకుడుగా మారటానికి "రాజీపడని మనస్తత్వాని" వదిలి "రాజీపడటని" కూడా ఒక్క విదానమ అలవర్చుకున ......

Friday, January 22, 2010

నేలకొరిగిన మరో అరుణతార మన పోరాటాల "పరిటాల రవీంద్ర"


తాడిత పీడిత ప్రజానికానికి కోసము అశువులు బాసిన కుటుబం నుండి నేలకొరిగిన మరో అరుణతార మన పోరాటాల "పరిటాల రవీంద్ర", అయిన అస్తమించి అయిదు సవంత్సరాలు అవుతున అయిన ఆశయాలు మనలని నిత్యము ముందుకు నడ్పిస్తునాయి. బాదిత,తాడిత, పీడిత, బడుగు, బలహీన వర్గాలకి ఆసరా నిల్చి, ఇంకా నిలుస్తూనే ఉన్న అ కుటుబం ప్రతి ఒకరి ఆదర్శ ప్రాయము, నమినా సిద్ధాంతం కోసం పోరాట బట పట్టిన మడమ తిపకుండా దాదాపుగా ఆరు దశాబ్దాలుగా పోరాడి, పోరాడుతూ పోరాటంలో విరమరణాలు పొంది సామాన్య ప్రజానికానికి భూస్వామ్య పిడనలనుండి విముక్తి కలిగించింది. బాదిత, తాడిత, బలహీన వర్గాల పక్షపాతి అయిన తెలుగుదేశం పార్టీ అయిన చేసిన సేవలను స్మరించుకుంటూ, పరిటాల రవీంద్ర ను ఒక్క కులానికి ప్రతినిదిగా కాకుండా అయిన బాదిత,తాడిత, పీడిత వర్గాల ప్రతినేదిగా చూడాలి అన్నది న మనవి.