Thursday, September 3, 2009

మూడు పువ్వుల వనం లోన ఒక్క పువ్వు రాలిందో నగదరిలో …….


మూడు పువ్వుల వనం లోన ఒక్క పువ్వు రాలిందో నగదరిలో …….
అ పువ్వునే మన రాజీవ్ గాంధీ నగదరిలో ..........

అని దాని అర్ధం తెలవని వయసులో దాని పాడుకుంటూ రాజీవ్ గాంధీ అంతిమయాత్రలో పలుగొని, అంత్యక్రియలుజరపి రాజీవ్ గాంధీ గారు స్వర్గాస్తులు కావాలని కోరుకున్న...

అ తరువత జర్గిన Elections కాంగ్రెస్ పార్టీ అద్వారయంలో బలహీన ప్రబుత్వం ఎరాపడినది ఈ ప్రబుత్వం కాంగ్రెస్ తిరోగంనమును మాత్రం ఆపలేక పోయినది. అ ప్రబుత్వం హయం లో బాబ్రీ మసీదు కూలిపోవడం తో BJP పార్టీ పురోగమనం ఒక్కసరిగి ఉప్పు అందుకునది. కాంగ్రెస్ తిరోగమనం నే కాకా మూట కక్షలు, వర్గపోరు, నాయకత్వలోపం తో సతమతము అయినది.

1994 elections లో కాంగ్రెస్ పార్టీ ఆంధ్రప్రదేశ్ లో గోరముగా ఒడిపోయినది, అది ఎస్తాయి లో అంటే కనీసం ప్రతిపక్ష హోదాకుడా దక్కకుండ ఒడిపోయినది. అనడు ఆంధ్రప్రదేశ్ లో కాంగ్రెస్ పరిస్థితి కోన ఒపిరితో, అంతర్గతముగా వర్గపోరుతో, ముట్ట తగాదాలతో, బలహినమయైన అది నాయకత్వంతో సతమత లడుతున రోజుల్లో TDP లో 1995 august సంక్షోబంతో కాంగ్రెస్ కాస్త ప్రాణంపోసింది .

అ samayam లో Y S Rajashekar Raddy ఆంధ్రప్రదేశ్ లో PCC ప్రెసిడెంట్ గా బాద్యతలు తిసకున్నారు , సిద్దిల అవస్తలో ఉన్నకాంగ్రెస్పార్టీ ని చూసి ఏమి బయపడ లేదు, దేనికి నేను పునర్జివం పోయా గలను అన్ననమకముతో ముందుకు సాగెడు. అ తరువత జరిగిన election లో కాంగ్రెస్ పార్టీ కి ముందు ఉండి నడపించిన దీరుడు YSR. 1999 elections లో ఓడిపోతే రాజికియ సన్యాసం చేస్తాను అన్ని కాంగ్రెస్ పార్టీ కార్యకర్తల లో ఆత్మవిశ్వాసం నింపిన దిశాలి YSR.

1999 elections లో ఓడిపోయినపటికి ఆంధ్ర ప్రదేశ్ లో కాంగ్రెస్ కి జవసత్వాలు వచినాయి, అ తరువాత ప్రతిపక్షనేతగా ప్రతి విషయం మెద సమగ్ర అవగాహన తోటి అయిన చేసి న ఉపన్యాసములు కొనియాడ దగినవి. అయిన మండుటెండలో 1500 km చేసిన పాదయాత్ర AP చరిత్రలో సువర్ణ ఆద్యం లో లికినించ దగినది. అ పద్దయత్ర AP కాంగ్రెస్ ప్రభుత్వం రావడం నే కాకా, దేశం లో రావటానికి కూడా కీలక పాత్ర పోషించినది అని చేపడంలో ఎటువంటి సందేహం లేదు.

2004 elections కాంగ్రెస్ పార్టీ దేశంలో అధికారం లో కి రావడం కల అనుకుంటే, అ సమయం లో AP నుండి 36 MP లను గెలిపించు కొని సెంట్రల్ లో కాంగ్రెస్ పార్టీ అధికారం లోకి రావడానికి కిలకపత్రదరుడు YSR. అ విదంగా నేడు నవనవయవనం తో రాహుల్ అద్వారయం లో నడుస్తున యువ జైహో వెనుక YSR కష్టం హృద కదూ అన్నినేను విశ్వసిస్తున.

ప్రకృతి మా పార్టీకి అన్కులం, వరుణ దేవుడు కాంగ్రెస్ పార్టీ లో చేరెడు అని YSR కంటోపథం చేపుకొనే వారు, అల్లంటే వానదేవుడే YSR మరణానికి కారణమవడం నను దిగ్బ్రాంతిని గురి చేసినది ............

ఇపుడు న మనసు సాక్షిగా అర్ధం తెల్సి, సమకాలిన రాజికియ అనుబవంతో ఈ పాట పడుతునా ......

మూడు పువ్వుల వనం లోన ఒక్క పువ్వు రాలిందో నగదరిలో …….
అ పువ్వు నే మన YS Raja Shekar Reddy నగదరిలో ..........