Friday, May 1, 2009

NTR ఆత్మసాక్షిగా అవిర్బవించిన తెలగుదేశం పార్టీ కార్యకర్తలారా........



సమాజమే దేవాలయం పెదప్రజలె న దేవులు అని రాజికియాలోకి వచ్చిన NTR ఆత్మసాక్షిగా అవిర్బవించిన తెలగుదేశం పార్టీ కార్యకర్తలారా........

నాడు అనగా 1983 సంవత్సరానికి పూర్వం ఒక్క బడుగు, బలహీన వర్గాలలో జన్మించిన ఒక్క వ్యక్తి ఉన్నత చదువులు చదువుకోవటానికి అవసరమయిన కులద్రువికర్ణ పంత్రం కోసం ఒక్క వరం పటు పటేల్, పట్వారి దేగర వేటిచేకిరి చయవాల్సి వచ్చేది. ఆ విదానం ఒక్క మనిషిగా చూసి మనస్తాపానికి చెంది పటేల్, పట్వారి వ్యవస్థను రద్దు చేసి, రెవిన్యూ విదానం ని పూర్తిగా ప్రక్షలన చేసి, ఒక్క విద్య విదానం ఏర్పాటు చేసి , వ్యవస్థను పూర్తిగా ప్రక్షాళన గావించి, కార్మిక, శ్రామిక, కర్షక, బాదిత, తాడిత, పిడిత, బడుగు, బలహీన, రైతు మరియు అల్పసంక్యకులు చైతన్యం తీసుకొని వచ్చిన గణత NTR.


నాడు అనగా 1 1995 న చంద్రబాబు గారు ముఖ్యమంత్రిగా ప్రమనస్వికరం చేసే సమయానికి ప్రపంచికరణ ఉపందం జరిగిపోయినది. దాని ప్రబావంవలన కులవ్రుతులు కనుమరుగు ఆయె ప్రమదంలో పడింది, చేతి వ్రుతులు చిన్నబిన్నాము అవ్తునాయి, రైతు ఆర్దిక వ్యవస్థ అత్యంత దయనియముగా తాయారు అయినది. అలంటి కుటుంబం నుండి వచ్చిన వారిని ఎవరు అదుకోగలరు అని ఆలోచిస్తే ఒక్క చద్వులతల్లి సరస్వతి దేవి మాత్రమే అని గమనించి ప్రతి సామాన్య కుటుబం నుండి ఉన్నత విద్యావంతులను తాయారు చేసి వారికీ ఉపాది కల్పిచడమే సంకల్పంగా విజన్ 2020 ని రూపకల్పన చేసి స్వర్ణాంధ్రప్రదేశ్ కి పునాదులు వేసేరు.

దీనిలో బాగంగ ప్రతి 2 కిలోమీటరు కి ఒక్క పాఠశాలను ఏర్పాటు చేసి, దాదాపుగా 43,000 ప్రాదమిక పాఠశాలను ఏర్పాటు చేసి, 1,60,000 మంది ఉపద్యయులకు ఉపద్దిని కల్పించేరు. అ విదంగా ప్రాదమిక విద్యను పటిష్ట పరిచేరు. ప్రతి రెవిన్యూ దివిసన్ కి ఒక్క సాంకేతిక విద్య సంస్థను ఏర్పాటు చేసి ఆపాటి వరకు నిరుద్యోగులయన 50,000 మందికి ఉపదిని కల్పించేరు. మన రాష్ట్రము లో ప్రతిస్టాత్మకమయిన IIIT, ISB, BITS మరియు IIT లాంటి విద్యసంస్థల వేరపటుకు కృషి చేసి ఉన్నత విద్యను పటిష్ట పరిచేరు. ఉన్నత విద్యను అబ్యాసించిన వరిఅందరకి ఉపాది కల్పించడానికి HI-Tech City, BIO-Tech Park, Tourism, Fab-City, Formula 1 ఎరపటుకు కృషి చేసి వారికీ కావాల్సిన మౌలిక వసతులను కల్పించేరు.

కానీ నేడు success school ల పేరుతో పాఠశాలలను మూసుకుంటూ వస్తునారు, ఇంజనీరింగ్ చడువుతున విద్యర్డులకు ఇచే అటువంటి scholarships పూర్తిగా నిర్వరయం చేసి, elections ముందు తిర్గి scholarships ఇస్తూ, ఇంతకముందు ఎపుడు లేదు అని ప్రకటనలు ఇవ్వడం జనం మోసం చేయడం న్యాయమా అని మిమల్ని ఎ సభ ముకం అడుగ్తున్న. సత్యం లాంటి సంస్థలను నిర్వ్రయం చేసి ప్రపంచంలోనే తెలుగువాడి పర్వును బజరికి ఏడ్చేరు, అంతే కాదు మేదవుల గడ్డను ఉగ్రవాదుల అడ్డగ మార్చిన గనత ఈ ముఖ్యమంత్రి కి మంత్రమేదకినది.

మొన్న సోనియా గాంధీ ఖమ్మం జిల్లా పరియట్నలో ఆంధ్రప్రదేశ్ మహిళలు ప్రపంచానికి ఆదర్శం అని చేపేరు, వారిని తాయారు చేసింది మాత్రం తెలగుదేశం అన్ని మర్చిపోయేరు.

1. అస్థి లో మహిళలకు సమన భాగం ఇచినదీ తెలుగుదేశం.

2. మహిళల కోసం ప్రత్యక విస్వవిదయలయలను ఏర్పాటు చేసినది తెలుగుదేశం.

3. ఉన్నత విద్యలో 33 % reservation కల్పించినది తెలుగుదేశం.

4. మహిళా సదికరత కోసం DWCRA సంగాలను ఏర్పాటు చేసినది తెలగుదేశం.

అక్కడ దాక ఎందుకు అమెపక్కన ఉన్న రేణుక చౌదరి ని నువ్వు ఎవరు అని అడిగ్తే చేతుంది తెలుగు ఇంటి కాదు తెలుగు NTR ఆడపడుచును అని, రేణుక చోదరి గారు మేకు చెప్తున మేడం కి మోకాలు నొకే మేరు తెలుగు NTR ఆడపడుచును అని చెప్కునే అర్వత మీకు లేదు.

పాదయాత్ర చేస్తూ అన్న నేకు గోరేస్త, చెలి నీకు బరిస్త, తముడు నువ్వు ఆడితేన తలనిస్త అని అధికారం లోకి వచ్చి ... నేను పుటింది ఫ్యాక్షన్ కుటుంబం లో నాకు దోచుకోవటం, దాచుకోవటం ఎదురుతిరిగ్న వలను హతమార్చడం మాకు తెలుసు అని ..... వై ఎస్ అవినీతి పై పోరాడ్తున పరిటాల తో సహా 162 తెల్గుదేశ కార్యకర్తల హత్య చేసి, మహిళల పయిన అత్యచెరలు, ఆసిడ్ దాడులు .. సామాన్యులకు మన ప్రాణాలకు రక్షణ లేకుండ పోయినది... హత్యాంధ్రప్రదేశ్ గ మార్చిన ఈ అవిన్తిమయమైన, అసమర్డ, హత్యరాజిక్యల కాంగ్రెస్ ను తరమి కొడదాం ........ ప్రజలకోసం, ప్రగతికోసం, నవభావితకోసం, మనకోసం మన తెలుగుదేశం పార్టీ ని గెల్పించుకుందాం.
నరేష్ బాబు బోజేడ్ల